income tax online software 2025-26


ఉద్యోగులకు అవసరమైన INCOME TAX SOFTWARE 2025-26 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎటువంటి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్  చేయకుండా కేవలం మీ మొబైల్ లోనే STATEMENT , ANNEXURE 2, FORM16, RENT RECEIPT లను క్షణం లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ DATA ను ఎంటర్ చేసి SUBMIT పై CLICK చేసి అన్ని Forms ను PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు .

Income Tax Calculator for FY 2025-2026

Income Tax Calculator (FY 2025-2026)

1. Employee Basic Details
2. Employee Pay Details (Annual)
3. Statutory & Voluntary Deductions (Monthly)
4. Any Other Earnings (Arrears/Additional Income)
5. Tax Slab Selection & Additional Deductions
6. DDO/Employer Details
7. Advance Tax / TDS Deductions
This programme is Designed and Developed by K.SANYASINAIDU, VISAKHAPATNAM, 9866371525.

మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.

2025-26 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download IT Software 2025-26

CLICK HERE TO oFFLINE SOFTWARE


About TeacherAp

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 Comments:

Post a Comment